Chetan Sharma Reveals Why Shikhar Dhawan Was Dropped From T20 World Cup 2021 Squad | Oneindia Telugu

2021-09-09 2,229

Team India’s chief selector, Chetan Sharma, has shed light on why veteran Indian opener, Shikhar Dhawan was dropped from India’s squad for T20 World Cup 2021.
#T20WorldCup2021
#ShikharDhawan
#ChetanSharma
#ViratKohli
#MSDhoni
#RohitSharma
#YuzvendraChahal
#KrunalPandya
#TeamIndia
#Cricket

అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును భారత బీసీసీఐ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అందరూ ఊహించినట్టే ఐపీఎల్ స్టార్స్ సూర్యకుమార్ యాదవ్‌, ఇషాన్ కిషన్‌లకు చోటు దక్కింది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా బీసీసీఐ చోటిచ్చింది. అయితే జట్టులో కచ్చితంగా ఉంటారనుకున్న మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ దీపక్ చహర్, ఆల్‌రౌండర్‌ కృనాల్ పాండ్యాలకు నిరాశే ఎదురైంది.